• బెజవాడ బస్టాండ్‌లో భద్రత కరువు

  బెజవాడ బస్టాండ్‌లో భద్రత కరువు

  =నేరస్తులకు నెలవు = అలంకార ప్రాయంగా  అవుట్‌పోస్ట్ =మొక్కుబడిగా సీసీ కెమేరాలు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఆసియా ఖండంలో అతిపెద్దదిగా ఖ్యాతి గాంచిన నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేష న్‌లో ప్రయాణికుల వస్తు సామగ్రికి భద్రత ఉం డటంలేదు. ఇక్కడ తరచూ చోటుచేసుకుం టున్న ఘటనలు ఈ విషయాన్ని రుజువు ...
 • క్రైం సీరియల్స్ స్ఫూర్తితో హత్యకు పథకం

  క్రైం సీరియల్స్ స్ఫూర్తితో హత్యకు పథకం

  పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మంగళవారం వేకువజామున రివాల్వర్ పేలిన ఘటనలో పట్టుబడిన  సుదర్శనం రవిదత్తా(29) బుల్లితెరపై వచ్చే క్రైం సీరియల్స్ చూసేవాడు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని తాను ఇష్టపడిన మహిళ భర్తను హత్య చేసేందుకు పథక రచన చేసినట్టు పోలీసుల దర్యాప్తు లో వెలుగు చూసింది. ఆరేళ్లుగా చేసిన ప్రయత్నాలు ...
 • ఒకే రోజు 281 నామినేషన్లు

  ఒకే రోజు 281 నామినేషన్లు

  కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల హోరు వినిపించింది. మూడోరోజు బుధవారం మంచిరోజు కావడంతో ఒక్క రోజే 281 నామినేషన్లు దాఖల య్యాయి. మొదటిరోజు ఒకటి, రెండోరోజున 22 నామినేషన్లు  పడిన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్లు దాఖలు చేసే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్‌స్టేడియం వద్ద ...
 • ఎంపీ కొనకళ్లకు ఆపరేషన్ విజయవంతం

  ఎంపీ కొనకళ్లకు ఆపరేషన్ విజయవంతం


  Warning: Division by zero in /home/content/89/11145389/html/bezawadatoday/wp-content/themes/adams/inc/reviews.php on line 72
  మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు గుండెకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆపరేషన్ జరిగినట్టు ఆయన సోదరుడు కొనకళ్ళ బుల్లయ్య తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళగా రాత్రి 7 గంటల వరకు శస్త్ర చికిత్స, తదితర ...
 • Tollywood Heroes Remuneration :

  Tollywood Heroes Remuneration :


  Warning: Invalid argument supplied for foreach() in /home/content/89/11145389/html/bezawadatoday/wp-content/themes/adams/inc/reviews.php on line 65

  Warning: Division by zero in /home/content/89/11145389/html/bezawadatoday/wp-content/themes/adams/inc/reviews.php on line 72
  Pawan Kalyan – 18 crores (Attarintiki Daredi)  Mahesh Babu  - 16 crores (1 Nenokkadine)  Jr.NTR  -  15 crores (Ramayya Vasthavayya)  Ram Charan – 12 crores (Yevadu)  Prabhas  -  10 crores (Bahubali)  Allu Arjun – 9 crores (Iddarammailatho)  Ravi Teja  -  5 crores  (Balupu) ...
 • ASI makes short film on theft prevention

  ASI makes short film on theft prevention

  In wake of the spurt in robberies in jewellery showrooms, police are taking steps to caution the jewel shop owners and the public to prevent thefts. Assistant Sub-Inspector, K. Srihari, attached to Clues Team, is making a short film on prevention of crimes at a jewel showroom at Brodipet. ...

బెజవాడ బస్టాండ్‌లో భద్రత కరువు